Wednesday, June 6, 2018

ఇన్ని రోజులు నా ప్రపంచంలో ..నాకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు.. నా ప్రపంచం మొత్తం నేనే ఉన్నా..కానీ..ఎప్పుడెయితే నువ్వు వచ్చావో..నా ప్రపంచంలో నాక్కూడా స్థానం లేకుండా..నా ప్రపంచం మొత్తం నువ్వే అయిపోయావ్..

https://youtu.be/kcKuKkpmzrc

No comments:

Post a Comment