Wednesday, June 6, 2018

ప్రేమించాలంటే మనస్సు ఉండాలి ప్రేమను తెలుపాలంటే దేర్యం ఉండాలి ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి

https://youtu.be/CgMUTXxBh1Y

No comments:

Post a Comment