Monday, September 10, 2018

ఈ లోకంలో నన్ను,నన్నుగా చూసి,ప్రేమించే నిన్ను చూస్తే ,నాకే ఈర్ష్య గా ఉంది...... నిన్ను సంతోషపెట్టడానికి ప్రతీ రోజూ ,ప్రతీ క్షణం ,ప్రతీ నిమిషం ప్రయత్నిస్తూనే ఉంటాను.......

https://youtu.be/TOVa0twHbhQ

No comments:

Post a Comment